Sunday, July 4, 2021

AP-TS జల వివాదంలో ట్విస్ట్ -తెలంగాణ హైకోర్టులో ఏపీ రైతుల పిటిషన్ :జగన్-కేసీఆర్ జోడి, టార్గెట్ మోదీ

కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కొనసాగుతోన్న జల వివాదం మరింత ముదురుతోంది. ముఖ్యమంత్రుల పరస్పర ప్రకటనలతో మాటల యుద్ధం మొదలుకాగా, రెండు రాష్ట్రాల మంత్రులు, అన్ని పార్టీల నేతలు వరుసగా కామెంట్లు చేస్తూ వాతావరణాన్ని వేడెక్కించారు. ఇది చాలదన్నట్లు రైతులు సైతం నేరుగా జల జగడంలోకి దూసుకొచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SKzNLd

Related Posts:

0 comments:

Post a Comment