Wednesday, October 14, 2020

కరెంటు సరఫరాపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన - విద్యుత్ శాఖకు భారీ నష్టం - ఇదీ పరిస్థితి..

హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. సిటీ, శివారులో వందేళ్ల తర్వాత రికార్డు స్థాయి వర్షం కురవడంతో మూసీ నది పోటెత్తింది. వందలాది ప్రాంతాలు జలమయం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా, 24 గంటలు గడుస్తున్నా పునరుద్ధరణ పనులు ముందుకు సాగడంలేదు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iZmKN8

Related Posts:

0 comments:

Post a Comment