Sunday, October 4, 2020

కోల్‌కత నైట్ రైడర్స్‌గా దినేష్ కార్తీక్ పనికిరాడట: కొత్త పేరును సజెస్ట్ చేసిన టీమిండియా మాజీ పేసర్

తిరువనంతపురం: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్‌లో భాగంగా శనివారం రాత్రి షార్జాలో ఢిల్లీ కేపిటల్స్, కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ హోరాహోరీ పోరును తలపించింది. రెండు జట్లూ విజయం కోసం కొదమ సింహాల్లా పోరాడాయి. కోల్‌కత బౌలర్లను చీల్చి చెండాడుతూ 228 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ఢిల్లీ కేపిటల్స్‌కే విజయం వరించింది. స్కోరుబోర్డుపై కొండంత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GuEQJj

0 comments:

Post a Comment