Saturday, October 31, 2020

ప్రచార పర్వంలో ట్రంప్, జో బిడెన్ బిజీ బిజీ.. ఫ్యామిలీ మెంబర్స్ కూడా..

మరో రెండు రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు అభ్యర్థులు. వర్చువల్ ప్రచారంతోపాటు ర్యాలీలలో పాల్గొంటున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తమకు ఎందుకు ఓటేయలంటే అంటూ.. డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ వివరిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఇద్దరూ నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మిచిగాన్, విస్‌కొన్సిన్, మిన్నెసొటాలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eff0FP

Related Posts:

0 comments:

Post a Comment