Saturday, October 31, 2020

వ్యక్తిగత దూషణలు... తోపులాట... బయటపడ్డ టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు...

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య శనివారం(అక్టోబర్ 31) తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రోటోకాల్ విషయంలో తలెత్తిన వివాదం... ఒకరిపై ఒకరు అసభ్య పదజాలంతో దూషించుకుంటూ ఘర్షణకు దిగే దాకా వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శనివారం సర్దార్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jo1p3T

0 comments:

Post a Comment