Saturday, October 31, 2020

ఆ పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకున్నా... అందుకే కఠిన నిర్ణయం తీసుకున్నా.. : సీఎం కేసీఆర్

రైతు వేదికల నిర్మాణంతో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటివరకూ ప్రపంచంలో ఎక్కడా రైతులకు వేదికలు నిర్మించిన దాఖలా లేదన్నారు. అభివృద్ది చెందిన అమెరికా,యూరోప్ లాంటి దేశాల్లోనూ రైతులకు ప్రత్యేక వేదికలు లేవన్నారు. 'రైతు చాలా పెద్దవాడు... వినడానికి బాగానే ఉంది... కానీ కూర్చొనే మాట్లాడుకునే స్థలం లేదు. ఎవరిది వారే... ఆగమాగం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jSuT6F

0 comments:

Post a Comment