Wednesday, March 3, 2021

Marriage: గంట ముందు పెళ్లి కొడుక్కి గంటకొట్టి చెక్కేసిన పెళ్లికూతురు, బ్యూటీపార్లల్, చింపేసి !

చెన్నై/ మదురై: పెద్దలు కుదుర్చిన పెళ్లికి ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. అసలే పెద్దలు నిశ్చియించిన పెళ్లి గ్రాండ్ గా జరిపించాలని అమ్మాయి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. పెద్ద కల్యాణమండపంలో పెళ్లికి భారీ ఏర్పాట్లు చేశారు. పెళ్లి కొడుకు, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కల్యాణమండపం చేరుకున్నారు. జీవితంలో ఒకేసారి పెళ్లి చేసుకుంటామని, నేను అందంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38aSWKZ

Related Posts:

0 comments:

Post a Comment