Wednesday, March 3, 2021

సింహాచలంలో నారా లోకేష్: మున్సిపాలిటీల్లో వైసీపీ హవాను అడ్డుకోగలరా? 8 వరకు బిజీగా

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్.. మున్సిపల్ ఎన్నికల ప్రచారబరిలో దిగారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన పార్టీ తరఫున ప్రచారం చేయనున్నారు. ఇందులో పాల్గొనడానికి ఈ తెల్లవారు జామునే సాగర నగరానికి చేరుకున్నారు. విశాఖ సహా ఈ నాలుగు రోజుల పాటు పలు జిల్లాల్లో పర్యటిస్తారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30aCfL9

Related Posts:

0 comments:

Post a Comment