Monday, October 26, 2020

మోసపోయిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే - ఏపీ సీడ్స్ ద్వారా నకిలీ విత్తనాలు కొని - సీఎం జగన్‌ దృష్టికి

ఇప్పటిదాకా.. నకిలీ విత్తనాలు కొని, పంట నష్టపోయి, బలవన్మరణానికి పాల్పడిన పేద రైతుల ఉదంతాలు ఎన్నో చూశాం. విత్తనాల్లో మోసాలు సామాన్య రైతులకే కాదు, సాక్ష్యాత్తూ అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యే సైతం చవిచూశారు. నకిలీ విత్తనాల మాఫియాపై ఉక్కుపాదం మోపాలంటూ సీఎం జగన్ అధికారులను పదే పదే హెచ్చరిస్తున్నా.. రాష్ట్రంలో మాఫియా జోరు తగ్గలేదనడానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37J2SM8

Related Posts:

0 comments:

Post a Comment