దిల్లీ/హైదరాబాద్ : అంతర్జాతీయంగా వినోద- ప్రసార మాధ్యమ (మీడియా) విపణిలో మన దేశ హవా కొనసాగుతోంది. భారత్ 2021 నాటికి అగ్రశ్రేణి 10 విపణుల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని అసోచామ్-పీడబ్ల్యూసీ నివేదిక పేర్కొంది. వినోదం పంచడం, తాజా వార్తలను ప్రజలకు చేర్చడంలో ఆగ్ర దేశాలతో భారత్ పోటీ పడుతుండడం శుభపరిణామంగా అభివర్ణిస్తున్నారు. ఇక ఈ నివేదికలో ఉన్న ఆసర్తికర విషయాల గురించి తెలుసుకుందాం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JUC6X6
Monday, April 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment