Monday, April 1, 2019

ట్యాంపరింగ్ కుదరదంట..! నిజామాబాద్ బరిలో M-3 ఈవీఎంలు

నిజామాబాద్ : బ్యాలెట్ పేపరా? ఈవీఎం యంత్రాలా?.. ఇంతకు నిజామాబాద్ పార్లమెంటరీ ఎన్నికలు ఏ పద్దతిలో జరగనున్నాయనే చర్చ పెద్దఎత్తున జరిగింది. ఈ అంశంపై తీవ్ర కసరత్తు చేసిన ఎన్నికల సంఘం చివరకు జంబో ఈవీఎంలకు జై కొట్టింది. నిజామాబాద్ బరిలో 185 మంది అభ్యర్థులు పోటీపడుతుండటంతో.. M-3 రకం ఈవీఎంలు వాడేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Upgk1v

Related Posts:

0 comments:

Post a Comment