తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో జహీరాబాద్ ఒకటి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో ఇది ఏర్పడింది. 2009లో తొలిసారి ఈ నియోజకవర్గానికి ఎన్నిక జరిగింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున సురేష్ కుమార్ షేట్కార్ విజయం సాధించారు. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నుంచి బీబీ పాటిల్ గెలుపొందారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uljy6e
లోకసభ ఎన్నికలు 2019: జహీరాబాద్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Related Posts:
జగన్ ఎవరెవరికి ఎందుకు లొంగిపోయారంటే?: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల సంచలన లేఖఅమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు గురువారం ఘాటైన బహిరంగ లేఖ రాశారు… Read More
అలోక్ వర్మకు హైపవర్ కమిటీ షాక్, సీబీఐ డైరెక్టర్గా తొలగింపు, ఎక్కడకు బదలీ చేశారంటే?న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్ అలోక్ వర్మకు షాక్ తగిలింది. ఆయన బాధ్యతలు చేపట్టిన రోజులోనే హైపవర్ కమిటీ గట్టి ఝలక్ ఇచ… Read More
సామాన్యుడిలా జగన్ శ్రీవారి దర్శనం, విశాఖలో హత్యాయత్నం నుంచి కాపాడింది ఆయనే, ఆశ్చర్యమేసింది: రోజాచిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని… Read More
కాశ్మీరీ ఐఏఎస్ రాజీనామాపై కేంద్రమంత్రి స్పందన, నిప్పులు చెరిగిన చిదంబరంన్యూఢిల్లీ: కాశ్మీరీ ఐఏఎస్ అధికారి షా ఫైసల్ రాజీనామాపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. అతను ఉగ్రవాదాన్ని ఖండించడంలో విఫలమయ్యాడని పేర్కొన్నారు… Read More
సర్వేలతో పాటు ఇదీ అటు వైపే!: 2019లో ఏపీకి ముఖ్యమంతి వైయస్ జగన్?అమరావతి: 2014లో అతివిశ్వాసంతో ఓడిపోయామని, 2019 సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన… Read More
0 comments:
Post a Comment