Monday, October 26, 2020

నాయిని నర్సింహారెడ్డి సతీమణి అహల్య కన్నుమూత...

దివంగత నేత, తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సతీమణి అహల్య కన్నుమూశారు. వారం రోజుల క్రితం కరోనా సోకడంతో నాయినితో పాటే ఆమె అపోలో ఆస్పత్రిలో చేరారు. చికిత్స తర్వాత కరోనా నెగటివ్ వచ్చినప్పటికీ... ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు. అపోలో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ సోమవారం(అక్టోబర్ 26) తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని అపోలో ఆస్పత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34vQWvg

0 comments:

Post a Comment