Monday, October 26, 2020

అప్పుడే చెడిందా.. ఆ సంగతి బీజేపీకి కూడా తెలిసిపోయింది... అందుకే బీహార్‌ ఎన్నికల్లో ఇలా...

ఆ రెండు పార్టీలు మిత్రపక్షాలు... ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తున్నాయి... అయితే ఇదంతా పైకి కనిపిస్తున్న సీన్ మాత్రమేనా... లోలోపల పరస్పర వ్యతిరేక వైఖరితో పనిచేస్తున్నాయా... బీహార్ ఎన్నికల్లో జేడీయూ-బీజేపీలను చూస్తుంటే ఈ సందేహాలు కలగకమానవు. ఎన్నికల తర్వాత నితీశ్‌ను ఏకాకిని చేసేందుకే ఎల్‌జేపీని బీజేపీ 'బీ' టీమ్‌గా బరిలో దింపిందన్న చర్చ జరుగుతోంది. బీహార్ ప్రజల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3osWIpp

Related Posts:

0 comments:

Post a Comment