విజయవాడ: విజయవాడ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు మంటల్లో చిక్కుకుంది. పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. కొందరు స్వల్పంగా గాయపడ్డారు. విజయవాడ సమీపంలోని ప్రసాదంపాడు వద్ద ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37ggHl9
ప్రైవేటు బస్సులో పెను మంటలు: విశాఖ నుంచి విజయవాడకు వస్తూ అగ్నికీలల్లో: పూర్తిగా దగ్ధం
Related Posts:
టార్గెట్ 2024 : జగన్ తొలి సంతకంలో ఎన్నో విషయాలు: 60 ఏళ్లకే పెన్షన్..!ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ అప్పుడే టార్గెట్-2024 లక్ష్యంగా అడగులు వేస్తున్నారు. తాజా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హమీ మేరకు పెన… Read More
నీరవ్ మోదీని అప్పగిస్తే ఏ జైలులో ఉంచుతారో చెప్పాలని కోరిన యూకే కోర్టుభారతదేశంలో ఆర్ధిక నేరాలకు పాల్పడి లండన్ లో తలదాచుకుంటున్న నేరగాడు నీరవ్ మోడీ కేసులో యూకే న్యాయస్థానం భారత్ ను ప్రశ్నించింది . నీరవ్ మోదీని భారత్ కు అప… Read More
ఆ ఇద్దరు అధికారులకు రిటర్న్ గిఫ్ట్: జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు: నెక్స్ట్ ఎవరు..!ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. చంద్రబాబు కోర్ టీంగా వైసీపీ విమర్శించే ఇద్దరు కీలక పోలీసు… Read More
తండ్రి వాచీ..మౌంట్ బ్లాక్ పెన్ను..ఓపెన్ టాప్ జీపు: అచ్చం తండ్రి లాగానే..జగన్ స్పెషల్..!2014 మే 14..2009 మే 20...ఈ రెండు సందర్భాలూ ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ ప్రమాణ స్వీకారం చేసిన రోజులు. అదే విధంగా 2019 మే 30..ఏపీ నూతన ముఖ్యమంత్రిగా వ… Read More
వర్మ సంచలనం .. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపడితే టీడీపీ ఓటమి అంతా మర్చిపోతారుగడచిన ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి పాలయ్యారు. ఇప్పటికే టీడీపీ ఘోర ఓటమిని జీర్ణించుకోలేకపోతుంది. భవిష్యత్ కార్యాచరణ విషయంలో కూడా స్తబ్దంగా ఉంది. ఇప్పుడిప్… Read More
0 comments:
Post a Comment