Friday, February 28, 2020

నన్ను నేను వెతుక్కోడానికి వచ్చా: హింస ప్రభావిత ప్రాంతాలకు ఢిల్లీ గవర్నర్..కేంద్రం ఏమందంటే..

దేశరాజధాని ఢిల్లీలో మతఘర్షణల ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. రెండు మతాలకు చెందిన వేల మంది పేదలు బతుకుదెరువు కోల్పోయారు. వందలాది దుకాణాలు, ఇల్లు దగ్ధమైపోవడంతో బాధితులు దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోయారు. శుక్రవారం సాయంత్రం నాటికి మృతుల సంఖ్య 42కు పెరిగింది. ఇంకా వందలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. హింస పూర్తిగా ఆగిపోయినప్పటికీ జనజీవనం ఇంకా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wbxbug

Related Posts:

0 comments:

Post a Comment