Friday, February 28, 2020

పెద్ద నోట్ల రద్దు అప్పుడు: జ్యూవెలర్స్ కు ఐటీ షాక్ ఇప్పుడు..ట్విస్ట్ ఏంటంటే!!

భారతదేశంలో పెద్ద నోట్ల రద్దు జరిగి మూడేళ్ళకు పైగా అయ్యింది. ఇక ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ జ్యూవెలర్స్ షాపులపై పడింది. అప్పట్లో మోదీ ప్రభుత్వం 2016 నవంబరు 8న పెద్ద నోట్లపై నిషేధం విధించిన తరువాత బంగారం కొనుగోళ్ళపై చాలా మంది ఆసక్తి చూపారు. ఇక జ్యూవెలర్స్ షాపుల యజమానులు బంగారం విక్రయాలతో డబ్బులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32BRvRu

Related Posts:

0 comments:

Post a Comment