Tuesday, October 27, 2020

ఏపీలో కొత్త జిల్లాల సంఖ్య ఇదే... ప్రకటన తేదీ ఖరారు- డిప్యూటీ స్పీకర్‌ వెల్లడి...

ఏపీలో జిల్లాల పునర్‌ వ్యవస్ధీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీలు ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేస్తున్న జిల్లాల వ్యవహారంలో వైసీపీ నేతలెవరూ తలదూర్చవద్దని సీఎం జగన్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం గుంభనంగా సాగిపోతోంది. మోసపోయిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jAgFae

Related Posts:

0 comments:

Post a Comment