Tuesday, July 21, 2020

కూతుళ్ల ముందే జర్నలిస్టును కాల్చి చంపేశారు: మేనకోడలికి వేధింపుల ఫిర్యాదే కారణమా?

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సోమవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఓ జర్నలిస్టును కొందరు దుండగులు కాల్చి చంపేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సోదరి ఇంటికి వెళ్లిన జర్నలిస్టు విక్రమ్ జోషి తన బైక్‌పై ఇద్దరు కూతుళ్లతో తిరిగివస్తున్నారు. ఈ క్రమంలో ఐదుగురు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32EOsKx

Related Posts:

0 comments:

Post a Comment