Tuesday, October 27, 2020

ప్రవీణ్ ప్రకాశ్ పని పట్టాల్సింది జగనే -చెప్పు దెబ్బలు -షాకింగ్ సర్వే చూశారా?: ఎంపీ రఘురామ

సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ను ఉద్దేశించి నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ‘రాజధాని రచ్చబండ' కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఎంపీ.. ఏపీ సీఎంవో, మూడు రాజధానులపై తాజా సర్వే, తనపై సస్పెన్షన్ అంశాలపై కీలక విషయాలు చెప్పుకొచ్చారు. ఎంపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37QJjSb

0 comments:

Post a Comment