Tuesday, July 21, 2020

శశికళ అత్యాచారం కేసు: సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్, రాజకీయ ఒత్తిళ్లతో కొత్త ట్విస్ట్..!

చెన్నై/ చెంగల్పట్టు: యువతి స్నానం చేస్తున్న సమయంలో సమీప బంధువులు, ఓ పొలిటికల్ లీడర్ కలిసి మొబైల్ లో ఆమె నగ్న వీడియోలు తీసి ఐదు సంవత్సరాల నుంచి వేధింపులకు గురి చేశారు. బంధువుల లైంగిక వేధింపులు తట్టుకోలేక శశికళ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో ఆ యువ పొలికల్ లీడర్ పోలీసుల ముందు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hpt8wW

Related Posts:

0 comments:

Post a Comment