Sunday, October 18, 2020

బంగాళాఖాతంలో మరో అల్ప‌పీడ‌నం - ఏపీకి భారీ వర్ష సూచన - తెలంగాణపైనా ప్రభావం

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతోన్న తెలుగు రాష్ట్రాకు మరో బ్యాడ్ న్యూస్. వరుస వాయుగుండాలతో కంటిమీద కునుకు లేకుండా గడుపుతోన్న ప్రజలకు మరికొన్ని రోజులు ఇబ్బందుల తప్పేలా లేవు. బంగాళాఖాతంలో మరో అల్పపీడం ఏర్పడిందని, దీంతో ఏపీలో భారీగా వర్షాలు కురుస్తాయని, తెలంగాణపైనా దీని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ, ఏపీ విపత్తు నిర్వహణ శాఖలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31iLHgo

Related Posts:

0 comments:

Post a Comment