Wednesday, March 24, 2021

కిమ్‌జొంగ్ రణనినాదం: టార్గెట్ జపాన్: బాలిస్టిక్ క్షిపణులు సంధించిన ఉత్తర కొరియా: మూడు దేశాల్లో

టోక్యో: ఆధునిక నియంతగా ప్రపంచ దేశాల్లో గుర్తింపు తెచ్చుకున్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జొంగ్ ఉన్ కయ్యానికి కాలు దువ్వుతున్నారా? ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన యుద్ధ సన్నాహాలను చేపట్టినట్లు సంకేతాలను పంపించారా?.. ఏడాది కిందట ఆచూకీ తెలియకుండా, బాహ్య ప్రపంచానికి దూరంగా గడిపిన ఉత్తర కొరియా నియంత.. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P4a1zQ

0 comments:

Post a Comment