Wednesday, March 24, 2021

జగన్ లేఖపై సుప్రీం అంతర్గత విచారణ..సారాంశమేంటీ: పారదర్శకత మాటేంటీ: ప్రశాంత్ భూషణ్

అమరావతి: రాష్ట్రానికి చెందిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఫిర్యాదు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖపై అంతర్గతంగా విచారణ జరిపించామని, అనంతరం దాన్ని కొట్టేశామని దేశ అత్యున్నత న్యాయస్థానం వెల్లడించడం పట్ల సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి.. కాబోయే సుప్రీంకోర్టు ప్రధాన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dk5mlB

0 comments:

Post a Comment