బీజింగ్: ప్రఖ్యాత సోషల్ మీడియా దిగ్గజం.. అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. చైనాకు చెందిన హ్యాకర్ల అకౌంట్లన్నింటినీ బంద్ చేసి పడేసింది. అధికారికంగా వినియోగించే వాటితో పాటు, ఫేక్ ఐడీలతో సృష్టించిన అకౌంట్లన్నింటినీ స్తంభింపజేసింది. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది. తమ సంస్థ మార్గదర్శకాలు, విధానాలకు ప్రతికూలంగా ఉండటం వల్లే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vYBVh5
Wednesday, March 24, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment