అమరావతి/హైదరాబాద్ : ప్రజా రవాణా వ్యవస్థపై జనసేన పార్టీ స్పందించింది. దసరా, దీపావళి వంటి పవిత్రమైన పండుగలను జరుపుకోవడానికి ప్రజలు పెద్దఎత్తున స్వస్థలాలకు చేరకుంటారని, అలాంటి ప్రజానికానికి రవాణా సౌకర్యం కల్పించడంలో ఏపి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసంతృప్తిని వ్యక్తం చేసారు. రవాణా రంగంలో సానుకూలంగా ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకోవడంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3m5AgAN
Tuesday, October 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment