Tuesday, October 20, 2020

స్లిప్పర్ విసిరిన దుండగుడు: తేజస్వి ఒడిలో పడిన పాదరక్ష.. నో కామెంట్..

బీహర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌కు నిరసన సెగ తగిలింది. ఔరంగబాద్ జిల్లా కుటుంబ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం కోసం తేజస్వి వచ్చారు. ప్రసంగానికి ముందు ఆయన స్టేజీ మీద కూర్చొన్నారు. శానిటైజర్ రాసుకొని.. అందరినీ జరగాలని కోరారు. అంతలోనే అతనిపై పాదరక్ష పడింది. గుర్తుతెలియని వ్యక్తి రెండు చెప్పులు విసిరేశారు. అవీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jgmMR1

Related Posts:

0 comments:

Post a Comment