ఎన్నో ఆశలు, ఆశయాలతో 2000వ సంవత్సరంలోకి ప్రవేశించాం. ఎప్పటిలానే నూతన సంవత్సరం వచ్చింది కానీ.. మనం శతాబ్దంలోకి అడుగిడం. దీనిని మిలినియమ్ సంవత్సరం అని పిలుస్తున్నాం. 2000వ సంవత్సరంలో 2020కి దేశ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేదానిపై ఆలోచించాం. ఓ వైపు టెక్నాలజీ రంగం కొత్త పుంతలు తొక్కుతుండగా.. మరోవైపు శాస్త్రసాంకేతిక రంగం వైపు పరుగులు తీస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35Cstmi
Wednesday, December 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment