ఝార్ఖండ్‌లో చివరి దశ ఎన్నికల ప్రచారం హోరాహోరిగా కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీతో పాటు స్థానిక పార్టీల మధ్య మాటల యుద్దం తీవ్రంగా కొనసాగుతోంది. ఎన్నికల్లో ప్రధానితోపాటు అమిత్ షా సైతం ప్రచారం చేశారు. దీంతో పాటు యూపీ సీఎం యోగి అదిత్యానాథ్ సైతం రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38SmV9h
Wednesday, December 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment