Monday, October 12, 2020

వచ్చే 72 గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షాలు: ఆ భవనాలకు నోటీసులంటూ కేటీఆర్

హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. నగరంలో శిథిలావస్థకు చేరిన అన్ని భవనాలకు నోటీసులు జారీ చేయాలని, ప్రజల ప్రాణ నష్టాన్ని నివారించేందుకు శిథిల భవనాల్లో నివాసం ఉంటున్నవారిని ఖాళీ చేయించాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరంలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నందున పూర్తి అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అసిస్టెంట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lGXj4P

Related Posts:

0 comments:

Post a Comment