Saturday, October 12, 2019

తెగని సమ్మె.... 19న తెలంగాణ బంద్, అధికారులతో సీఎం సమావేశం

ఆర్టీసీ సమ్మెపై ఇరువర్గాలు పట్టువీడే పరిస్థితి కనిపించడం లేదు. సమ్మె ప్రారంభమై ఎనిమిది రోజులు గడుస్తున్నా.. అటు ప్రభుత్వం, ఇటు కార్మిక వర్గాలు మాత్రం మెట్టు దిగడం లేదు. ఈనేపథ్యంలోనే ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టగా, కార్మిక వర్గాలు తమ ఆందోళనలను ఉదృతం చేసేందుకు సన్నద్దం అవుతున్నాయి. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ మరోసారి సమ్మె

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33q5Bok

0 comments:

Post a Comment