గత రెండు నెలలుగా జమ్ముకశ్మీర్‌లో భద్రతాపరమైన కారణాలతో పోస్ట్‌పెయిడ్ మొబైల్ ఫోన్లు వినియోగంపై ఆంక్షలు విధించిన కేంద్ర ప్రభుత్వం శనివారం ఆ ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు తొలుత పేర్కొంది. అయితే తాజాగా సోమవారం నుంచి మొబైల్ ఫోన్ సేవలు వినియోగించుకోవచ్చంటూ ప్రభుత్వం తెలిపింది. గత 69 రోజులుగా జమ్మూ కశ్మీర్‌లో మొబైల్ ఫోన్ వినియోగంపై ఆంక్షలు విధించింది కేంద్రం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2B3orFK
Saturday, October 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment