Saturday, October 12, 2019

సైరా రేవంత్ రెడ్డి.. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారానికి సై సై.. వేడెక్కనున్న రాజకీయం..

హైదరాబాద్ : హుజూర్ నగర్ ఉప ఎన్నిక వేడెక్కబోతోంది. ఎన్నికల ప్రచారానికి గడువు సమిపిస్తండడంతో వివిధ పార్టీల ముఖ్యనేతలు రంగంలోకి దిగబోతున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొనగా ఆ పార్టీల నుండి కీలక నేతలు ప్రచారంలో పాల్గొనేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అదికార గులాబీ పార్టీ నుండి మంత్రి కేటీఆర్ ఇప్పటికే బహిరంగసభలు, రోడ్ షోలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M8bgtk

Related Posts:

0 comments:

Post a Comment