Sunday, August 15, 2021

జగన్ మద్దతుగా ఉన్నారు..సినీ ప్రముఖులతో చిరు : వారికి ఆహ్వానం లేదా-అజెండా ఫిక్స్..!!

ఏపీలో సీనీ పరిశ్రమ సమస్యల పైన ఏపీ ముఖ్యమంత్రి నుంచి చిరంజీవికి ఆహ్వానం అందింది. ముఖ్యమంత్రితో చర్చించి సమస్యల పరిష్కారం కోసం రావాలంటూ మంత్రి పేర్ని నాని ఫోన్ చేసి చిరంజీవిని ఆహ్వానించారు. దీంతో..వెంటనే చిరంజీవి స్పందించారు. స్వతంత్ర్య దినోత్సవం నాడు సాయంత్రం టాలీవుడ్ ప్రముఖులతో చిరంజీవి భేటీ అయ్యారు. చిరంజీవి వారిని తన ఇంటికి ఆహ్వానించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37LaSev

0 comments:

Post a Comment