Sunday, August 15, 2021

ఏపీలో జగన్ దేవాలయం-శ్రీకాళహస్తిలో రెడీ- ఎమ్మెల్యే మధు వీరాభిమానం-రాష్ట్రంలో తొలిసారి

ఏపీలో వైసీపీ ఏర్పాటై 11 ఏళ్లు పూర్తవుతున్నాయి. సీఎం జగన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి 12 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ ఇప్పటివరకూ రాష్ట్రంలో ఏ ప్రజా నేతా సంపాదించుకోని ఓ అరుదైన అభిమానాన్ని సంపాదించుకున్న జగన్ కు ఇప్పుడు రాష్ట్రంలో తన సొంత పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో పాటు సాధారణ జనం కూడా నీరాజనం పడుతున్నారు. ఇదే క్రమంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3slGH73

Related Posts:

0 comments:

Post a Comment