Friday, May 24, 2019

టీడీపీ చరిత్రలోనే ఘోర ఓటమి .. అగమ్య గోచరంగా చంద్రబాబు పరిస్థితి

టీడీపీ ఊహించనిది జరిగింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అడ్రెస్ లేకుండా పోయింది . 1982లో పార్టీ ఏర్పాటు తర్వాత ఎన్నడూ ఎదురుకానంత ఘోర పరాభవాన్ని టీడీపీ చవి చూసింది . దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న చంద్రబాబు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. అటు కేంద్రంలో మోడీ సర్కార్, ఇటు రాష్ట్రంలో వైసీపీ సర్కార్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K0kwiB

Related Posts:

0 comments:

Post a Comment