Sunday, February 14, 2021

Ind Vs. Eng: ఇంగ్లండ్ జట్టుపై పట్టు బిగించిన భారత స్పిన్నర్లు

Click here to see the BBC interactive భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చెన్నైలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ రెండో రోజున స్పిన్నర్ల ఆధిపత్యం కనిపిస్తోంది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ భారత స్పిన్నర్ల ధాటికి వెంట వెంటనే వెనుతిరిగారు. లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ జట్టు 39 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37dULX0

Related Posts:

0 comments:

Post a Comment