కోల్‌కతా: జాదవ్‌పూర్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సినీ నటి మిమి చక్రవర్తితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ టాక్సీ డ్రైవర్‌ను సోమవారం రాత్రి కోల్‌కతాలో పోలీసులు అరెస్ట్ చేశారు. తన కారులో ప్రయాణిస్తుండగా సదరు టాక్సీ డ్రైవర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే స్పందించారు. ఈ ఘటన హరిహయత్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZJerOF
Tuesday, September 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment