Sunday, February 14, 2021

కవల పిల్లల్ని ఎత్తుకెళ్లిన కోతులు -ఇంటి పైకప్పు తొలగించి బీభత్సం -8రోజుల పసికందు మృతి

కారణాలు ఏవైనప్పటికీ, జనవాసాల్లోకి చొరబడి కోతులు చేసే బీభత్సం అంతా ఇంతా కాదు. మనలో దాదాపు ప్రతి ఒక్కరూ కోతుల బాధితులమే అనడం అతిశయోక్తికాదేమో. కోతుల బెడదకు సంబంధించి వందల కొద్దీ ఫిర్యాదులు నమోదవుతున్నా, వాటిని నియంత్రించే దిశగా సర్కారు ఇంచు కూడా కదలకపోవడమూ తెలిసిందే. కోతుల అరాచకత్వానికి నిదర్శనంగా ఎనిమిది రోజుల పసికందు ప్రాణాలు కోల్పోయిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rQJCDl

0 comments:

Post a Comment