ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి, ఎన్నికల కమిషనర్‌కు మధ్య రోజుకో వివాదం తెత్తుతున్నప్పటికీ, ప్రక్రియ మాత్రం సజావుగా సాగిపోతూనే ఉంది. మొత్తం నాలుగు దశల ఎన్నికలకుగానూ, శనివారం రెండో దశ పోలింగ్ ముగియగా, ఆదివారం మధ్యాహ్నం నాటికి ఫలితాలు కూడా వెలువడ్డాయి. తొలి దశ లాగే రెండో ఫేజ్ లోనూ అధికార వైసీపీ బలపర్చిన అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pknJKM
2వ దశలోనూ వైసీపీ ప్రభంజనం -చంద్రబాబుకు మతిభ్రమణం -మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ -3పై నిమ్మగడ్డ నిఘా
Related Posts:
పరువు హత్య : ఇంటికి చేరుకున్న హేమంత్ మృతదేహం... కాసేపట్లో అంత్యక్రియలు...హైదరాబాద్‌లో పరువుహత్యకు గురైన హేమంత్ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. హేమంత్ మృతదేహం ఉస్మానియా ఆస్పత్రి నుంచి చందానగర్‌లోని ఆయన ఇంటికి చేరుకుంది. … Read More
ముగిసిన ఎస్పీ బాలు అంత్య క్రియలు .. గాన గంధర్వుడికి అశ్రు నయనాలతో తుది వీడ్కోలుతమిళనాడులోని తామరైప్పాకం లోని ఎస్పీ బాలసుబ్రమణ్యం వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంతిమ సంస్కారాలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు . కడసారి ఆయనను చూడడం కోసం భా… Read More
ఎస్పీ బాలుతో కలిసి అమూల్ బేబీ పాట... గాన గంధర్వకుడికి గొప్ప నివాళి....గానగంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74)కు పాల ఉత్పత్తుల దిగ్గజం అమూల్ సంస్థ గొప్ప నివాళి అర్పించింది. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతో కలిసి అమూల్ బేబీ పాట పా… Read More
నేడు ఐరాసలో ప్రధాని మోడీ కీలక ప్రసంగం- భద్రతామండలి సభ్యదేశంగా అజెండా ప్రకటన...అమెరికాలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి 75వ వార్షిక సమావేశాల సందర్భంగా భారత ప్రధాని మోడీ ఇవాళ కీలక ప్రసంగం చేయబోతున్నారు. ఈ సారి ఐక్యరాజ్యసమితిలో ప్రధాని … Read More
కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్: కొండను ఢీ: ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై పీటముడి: ఎవరో తేలకుండానేపాట్నా: అసెంబ్లీ ఎన్నికల కోసం బిహార్ సమాయాత్తమౌతోంది. కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం అధికారులు షెడ్యూల్‌ను ప్రకటించిన మరుక్షణం నుంచే బిహార్ రాజకీయాలు… Read More
0 comments:
Post a Comment