Sunday, February 14, 2021

యూటీగా హైదరాబాద్..అక్కడితో ఆగదు: లిస్ట్ పెద్దదే: ఒవైసీ: ఆదాయం కోసమేనా?

హైదరాబాద్: హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు సాగించే అవకాశాలు లేకపోలేదని, వాటిని ఇప్పుడే అడ్డుకోవాల్సిన అవసరం ఉందంటూ అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. రాష్ట్ర విభజన సమయంలో వినిపించిన ఈ వాదనలు.. సుదీర్ఘ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pqnvlK

Related Posts:

0 comments:

Post a Comment