Sunday, September 13, 2020

వామ్మో.. శునకాన్ని నదిలో పడేసి.. వీడియో వైరల్, నెటిజన్ల మండిపాటు..

పెంపుడు జంతువులపై పైశాచికం తప్పే. ఐపీసీ ప్రకారం చర్యలు తప్పవు. శునకం అంటే విశ్వాసం.. కానీ ఓ యువకుడు శునకాన్ని నదిలో విసిరేసి క్షణికానందం పొందాడు. అంతేకాదు వీడియో కూడా తీయడం.. అదీ సోషల్ మీడియాలో షేర్ కావడంతో తెగ వైరలవుతోంది. యువకుడిపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hubIie

Related Posts:

0 comments:

Post a Comment