Monday, March 2, 2020

నిర్భయ ఘటన: నిందితులకు ఉరిశిక్ష ఖరారు తేదీ మళ్లీ వాయిదా..ఎప్పుడంటే..?

న్యూఢిల్లీ: నిర్భయ ఘటనలో శిక్ష నుంచి తప్పించుకునేందుకు నిందితులు చివరినిమిషంలో అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే నలుగురు నిందితుల్లో ఒకరైన పవన్ కుమార్ గుప్తా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముందు మరోసారి క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుపుతూ తన ఉరిశిక్షపై స్టే విధించాల్సిందిగా ఢిల్లీ పటియాలా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషన్‌ను విచారణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32HBrh9

0 comments:

Post a Comment