Monday, March 2, 2020

త్వరలో తెలంగాణా బడ్జెట్ సమావేశాలు .. ఆ ముగ్గురి చుట్టూ ఎమ్మెల్యేల ప్రదక్షిణలు

తెలంగాణా రాష్ట్రంలో ఎమ్మెల్యేల తిప్పలు అన్నీ ఇన్నీ కావు . రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాదైనా అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఎన్నికలకు ముందు గతంలో ఇచ్చిన హామీలకు నిధులు రాకపోవడంతో ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ చుట్టూ అలాగే కేటీఆర్ చుట్టూ, ఆర్ధిక మంత్రి హరీష్ రావు చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు . నియోజకవర్గాల్లో సమస్యలపై ప్రజలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wUMSGv

Related Posts:

0 comments:

Post a Comment