Monday, March 2, 2020

కేటీఆర్ ఫామ్‌హౌస్ దగ్గర రచ్చ.. వీడియో తీస్తూ రేవంత్ హల్‌చల్.. సంచలన ఆరోపణలు

రంగారెడ్డి జిల్లా గండిపేట చెరువుకు సమీపంలోని జన్వాడాలో మంత్రి కేటీఆర్ కు చెందినట్లు భావిస్తోన్న ఫామ్ హౌజ్ వద్ద కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశర్ రెడ్డి హల్ చల్ చేశారు. జీవో నంబర్ 111కి విరుద్ధంగా ఫామ్ హౌజులు నిర్మించిన కేటీఆర్.. మొత్తం 25 ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపించారు. కారు పైకెక్కి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39gPJrK

0 comments:

Post a Comment