Sunday, September 13, 2020

కావాలనే కరోనా సృష్టి: వుహాన్ ల్యాబ్‌లో తయారీ: వైరస్ పుట్టుకపై చైనా వైరాలజిస్ట్ కుండబద్దలు

హాంకాంగ్: ప్రపంచాన్ని కబలించి పారేస్తోన్న కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించిన అంశాలు మరోసారి వార్తల్లోకి ఎక్కాయి. చైనాలోని వుహాన్ ల్యాబొరేటరీలో ఉద్దేశపూరకంగా ఈ వైరస్‌ను సృష్టించారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని వెల్లడించిందెవరో కాదు.. చైనాకు చెందిన ఓ వైరాలజిస్ట్. ఆమె పేరు డాక్టర్ లీ-మెంగ్ యాన్. వుహాన్‌లో ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తోన్న ఓ ల్యాబొరేటరీలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3isIOjV

Related Posts:

0 comments:

Post a Comment