కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి నివాసంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు సజ్జల దివాకర్ రెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 76 సంవత్సరాలు. కొంతకాలంగా సజ్జల దివాకర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39IziXB
Monday, March 29, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment