టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసు మిస్టరీ వీడుతోంది. దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణారెడ్డిలను విచారించిన పోలీసులు.. ఆమె మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. దేవరాజ్, సాయికృష్ణ.. వేధింపులు భరించలేక శ్రావణి బలవన్మరణానికి పాల్పడినట్టు ప్రాథమికంగా తెలిసింది. కేసును అన్నీ కోణాల్లో విచారిస్తున్నామని.. త్వరలో వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. సీరియల్ నటి శ్రావణి సూసైడ్ కేసు..లొంగిపోయిన దేవరాజ్.. నేడు సాయికృష్ణారెడ్డి విచారణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3khLxNE
ఓ శ్రావణి కథ.. ఆమె చావుకు వారిద్దరే కారణం..? అసలేం జరిగిందంటే..?
Related Posts:
తెలంగాణతో ప్రణబ్ ముఖర్జీకి ఎంతో అనుబంధం - బిల్లుపైనా సంతకం - సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతిమాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయనను కాపాడుక… Read More
చైనా మరో దుశ్చర్య: హిందువులకు పవిత్రమైన కైలాస మానసరోవరంలో మిస్సైల్ లాంఛర్లు - టెన్షన్ఒక వైపు చర్చల్లో పాల్గొంటూనే.. మరోవైపు వరుస ఉల్లంఘనలకు పాల్పడుతూ.. భరాత్ తో కయ్యానికి కాలుదువ్వుతోన్న చైనా మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. గడిచిన నాలుగ… Read More
చైనా దురాక్రమణ: ప్రధాని మోదీ వరుస భేటీలు - మంత్రి కిషన్ రెడ్డికి ఎల్జీ బ్రీఫింగ్ - అటు సైనిక చర్చలుతొలుత గాల్వాన్ లోయ.. తర్వాత దెప్సాంగ్.. ఇప్పుడేమో చుశూల్ సెక్టార్.. తూర్పు లదాక్ లో సరిహద్దులను మార్చేసేందుకు చైనా ప్రయత్నించిన ప్రాంతాలివి. గడిచిన … Read More
గద్వాల ఆస్పత్రిలో గ్యాస్ లీక్!: భయంతో రోగుల పరుగులు, ఒకరు మృతిహైదరాబాద్: జోగులాంబ-గద్వాల జిల్లా ఆస్పత్రిలో గ్యాస్ లీకేజీ వార్తలు రావడంతో ఆస్పత్రిలోని రోగులంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రి నుంచి పర… Read More
కరోనాకు కొత్త కేంద్రబిందువుగా భారత్ మారుతోందా.. పెరుగుతున్న కేసులు ఏం చెబుతున్నాయి.?కరోనావైరస్కు కేంద్ర బిందువుగా భారత్ తయారవుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రపంచ దేశాల్లో రెండో అతిపెద్ద జనాభా ఉన్న దేశంగా గుర్తింపు పొందిన … Read More
0 comments:
Post a Comment