Thursday, September 10, 2020

కొడాలి నాని బాతుబచ్చా అన్నట్లేగా - జగన్ భార్యను వంశీ ఏమన్నాడో గుర్తులేదా?: దివ్వవాణి ఫైర్

ఏపీలో మూడు రాజధానుల అంశంపై రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరాయి. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని తప్పుపడుతూ.. అమరావతికి శాసన రాజధాని హోదా కూడా వద్దని మంత్రి కొడాలి నాని అనడం దుమారంరేపింది. అమరావతి, చంద్రబాబులపై మంత్రి వ్యాఖ్యలను గర్హిస్తూ రైతులు, టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అయినాసరే విమర్శలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35oZe90

Related Posts:

0 comments:

Post a Comment