Saturday, December 28, 2019

వైజాగ్‌లో సీఎం జగన్‌కు ఆత్మీయ స్వాగతం, దారిపొడవునా మానవహారం..

ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్టణాన్ని ప్రకటించబోతారనే ఊహాగానాల నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తొలిసారి వైజాగ్ చేరుకొన్నారు. విశాఖ ఉత్సవ్ కార్యక్రమం ప్రారంభించేందుకు సీఎం జగన్ స్టీల్ సిటీకి వచ్చారు. ఈ క్రమంలో జగన్‌కు దారిపొడవునా ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. మధ్యాహ్నాం విజయవాడ నుంచి వైజాగ్ బయల్దేరారు సీఎం జగన్. వైజాగ్ విమానాశ్రయం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36h5A7W

Related Posts:

0 comments:

Post a Comment